మంగళవారం జరిగిన అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్‌లో భారత్, జింబాబ్వేను 204 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. జింబాబ్వే 37.4 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరపున విహాన్ మల్హోత్రా అద్భుతమైన సెంచరీ సాధించాడు. 107 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లతో 109 పరుగులు చేశాడు. అభిజ్ఞాన్ కుందు 62 బంతుల్లో ఐదు ఫోర్లు,…