India Plating 11 vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024లో తొలి విజయం సాధించిన భారత్.. కీలక పోరుకు సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. గ్రూప్- ఏలో భాగంగా జరిగే ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐర్లాండ్‌పై సునాయస విజయం సాధించిన భారత్..…