విశాఖలో ఈరోజు ఉదయం ఆరు హత్యలు జరిగాయి. పాత కక్షలే దీనికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. విశాఖ జిల్లాలోని పెందుర్తి మండలంలోని జుత్తాడ గ్రామంలో రెండు కుటుంబాల మధ్య కొంతకాలంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి అందరూ నిద్రపోయే వరకు ఇంట్లోనే వేచి ఉన్నాడు. కుటుంబంలో అందరూ నిద్ర పోయిన తరువాత పదునైన ఆయుధంతో కుటుంబసభ్యుల మీద దాడి చేశారు. విచక్షణారహితంగా రహితంగా నరికి చంపాడు. …