రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో లోకేష్ కనకరాజు ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, కూలీ మిశ్రమ స్పందన అందుకున్న నేపథ్యంలో ఆ సినిమా ఉండకపోవచ్చు అని అందరూ భావించారు. అయితే, వాస్తవానికి కూలి రిలీజ్ కంటే ముందే లోకేష్, కమల్ హాసన్‌తో పాటు రజనీకాంత్ ఇద్దరికీ కథ చెప్పి ఒప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ మీద కమల్ హాసన్ స్వయంగా నిర్మించబోతున్నారు. అయితే, రెడ్…