Inaya Sultana Bath Towel Photos with Lover Goes Viral: తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చి తనకంటూ ఫ్యాన్…