ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్, ఐటీఐ పాసైతే చాలు ఈ జాబ్స్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో, టెక్నీషియన్ ఫిట్టర్ (ట్రైనీ) క్యాట్. III, టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ (ట్రైనీ) క్యాట్ కోసం 95 పోస్టులు. టెక్నీషియన్ వెల్డర్ (ట్రైనీ) క్యాట్…