నిద్రలేమితో బరువు పెరుగుతారని మీకు తెలుసా.. నిద్రలేమి వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కొందరు బరువు తగ్గేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ, కఠినమైన డైట్ పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో నిరాశ చెందుతుంటారు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి సరైన నిద్ర లేకపోవడమే. నేటి బిజీ జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదు. ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారని అనుకోవడం పూర్తిగా…