Home
Immunity
Immunity News
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
Health Tips : ఆయుర్వేదం ప్రకారం, వర్షాకాలంలో చల్లని గాలులు, వాతావరణంలో తేమ , ఆకస్మిక మార్పుల వల్ల శరీర జీర్ణశక్తి సహజంగానే బలహీనపడుతుంది. దీనివల్ల కాలానుగుణ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత అసౌకర్యాలు , నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ మార్పులను తట్టుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఒక కప్పు గోరువెచ్చని అల్లం-పసుపు హెర్బల్ టీ తాగడం ఎంతో మేలు చేస్తుంది. భారతీయ గృహాలలో తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ పానీయం,… -
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
Rainy Season Tips : వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా క్యూ కడతాయి. ఈ సీజన్లో వర్షం, చలి, గాలి అన్నీ ఒకేసారి రావడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు ఏర్పడి, రోగనిరోధక శక్తి (Immunity) క్షీణిస్తుంది. ఫలితంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ప్రతి ఒక్కరినీ వేధిస్తాయి. అయితే, ప్రతి చిన్న సమస్యకు అల్లోపతి మాత్రలు మింగేయడం కంటే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా… -
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
Vitamin D Deficiency : నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి , ఇంటికే పరిమితమయ్యే ధోరణి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో ప్రధానంగా విటమిన్ డి లోపం (Vitamin D Deficiency) తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శరీరంలో ఎముకల పటిష్టతకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ డి అత్యంత కీలకమైన పోషకం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఎండ తగలకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల చాలామంది ఈ సమస్య… -
Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?
Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం గురించి అనేక నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని. ఈ నమ్మకానికి వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే.. భూమిని పాదాలు తాకడం ద్వారా శరీరానికి శక్తి అంది, ఆరోగ్యం మెరుగుపడుతుందని. అయితే, ఈ నమ్మకం నిజంగా శాస్త్రీయంగా ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు చూద్దాం. చెప్పులు లేకుండా నడవడం అనేది కొందరి నమ్మకం ప్రకారం.. ఇది శరీరంలోని శక్తి సమతుల్యాన్ని మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని… -
Immunity Booster: మీకు ఇమ్యూనిటీ తగ్గిందా..? పెంచే ఆయుర్వేద ఔషధం ఇదే!
కాలాలు మారే కొద్ది కొత్త కొత్త రోగాలు రావడం సహజం. ముఖ్యంగా చలికాలం అయితే ఎన్నో రకాల రోగాలు పలకరిస్తాయి. జలుబు, దగ్గు వంటి వ్యాధులు కూడా తరచూ వస్తుంటాయి.. వీటి నుంచి బయట పడాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. చలికాలంలో జలుబు, ఫ్లూతో బాధపడుతున్నట్లయితే మీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం.. -
Health: చలికాలంలో ఆరోగ్యానికి ఇవి పవర్ బూస్టర్.. తిన్నారంటే..?
శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. -
Hemoglobin : ఈ 5 కారణాల వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడుతుంది
హిమోగ్లోబిన్ మన శరీరంలో ఒక ముఖ్యమైన ప్రోటీన్, ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ పరిమాణం తగ్గినప్పుడు రక్తహీనత వస్తుంది. రక్తహీనత ఐరన్ లోపం, విటమిన్ లోపం, అధిక రక్తస్రావం మొదలైన అనేక కారణాలను కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపం యొక్క ప్రధాన కారణాల గురించి తెలుసుకోండి. హిమోగ్లోబిన్ లోపం యొక్క ప్రధాన కారణాలు ఐరన్ లోపం: హిమోగ్లోబిన్లో ఐరన్ ప్రధాన భాగం . ఐరన్ లోపం శరీరంలో హిమోగ్లోబిన్… -
Ayurvedic Drink: ఈ ఆయుర్వేద పానీయంతో వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు చెక్..
వర్షాకాలం సౌకర్యంతో పాటు అనేక సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. వాతావరణం, ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా, అనేక రకాల జెర్మ్స్, బ్యాక్టీరియా చురుకుగా మారతాయి. -
Monsoon season: వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలు అస్సలు తినొద్దు..
వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని దోమల ద్వారా వస్తాయి. -
Winter Vegetables: చలికాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఇవి తినండి..!
శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రత, చల్లని గాలులు, తక్కువ సూర్యకాంతి కారణంగా అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా సవాలుగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో.. మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. తద్వారా మీ శరీరంలో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండ ఉంటాయి. కొన్ని కూరగాయల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజు తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా…
తాజావార్తలు
-
Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
-
Mallikarjun Kharge: లోక్‌సభ స్థానాలు పెంచొద్దు.. ప్రధానికి ఖర్గే లేఖ..
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!