ప్రతి ఇంటి వంటగదిలో సహజంగా దొరికే పచ్చి వెల్లుల్లి లో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత శక్తి దాగి ఉంది. ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, పేగుల శుద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల వ్యాధికి చెక్ : ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి…