Home
Imd
Imd News
-
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం
నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం అవుతున్నట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, కేరళను మరికొన్ని గంటల్లో తొలకరి పలకరించనుంది.. ఈ నెల 3న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.. కాస్త ఆలస్యమైతే.. 4వ తేదీన కేరళలో ప్రవేశించే అవకాశం ఉందంటోంది ఐఎండీ.. కాగా, ముందుగా అంచనా వేసిన ప్రకారం… జూన్ 1న అంటే ఈరోజే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉంది.. కానీ, మందగమనం కారణంగా రెండు, మూడు… -
తీవ్ర తుఫాన్‌గా మారిన యాస్… మరికొద్ది గంటల్లో…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫాన్ యాస్‌గా మారింది. ఇది ఇప్పుడు తూర్పు మద్య బంగాళాఖాతంలో తీవ్రమైన తుఫాన్‌గా మారింది. 9 కి.మీ వేగంతో కదులుతూ మరింత బలపడుతున్నది. అతి కొద్ది గంటల్లో ఈ యాస్ తుఫాన్ అతి తీవ్రమైన తుఫాన్‌గా మారి బెంగాల్ ఒడిశా తీరాలవైపు దూసుకుపోయో అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొన్నది. పారాదీప్‌కు 360 కీలోమీటర్లు, డిగాకు 450 కి.మీ దూరంలో ఈ యాస్ తుఫాన్ కేంద్రీకృతమైంది. దీంతో ఒడిశా బెంగాల్‌కు ఆరెంజ్… -
దూసుకొస్తున్న యాస్ తుఫాన్.. తీవ్ర ప్రభావం-ఐఎండీ
తౌక్టే తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా కోలుకోక ముందే మరో తుఫాన్ దూసుకొస్తుంది.. ఈనెల 23వ తేదీ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది.. ఈ అల్పపీడనం 72 గంటల్లో బలమైన తుఫానుగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.. యాస్ తుఫానుగా పిలుస్తున్న ఈ తుఫాన్.. ఈనెల 26 నుంచి 27 మధ్య వాయువ్య దిశగా కదులుతూ… -
ముంబై అతలాకుతలం..
ఓవైపు మహారాష్ట్ర, ముంబైలో కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తుండగా… ఇప్పుడు తౌటే తుఫాన్ హడలెత్తిస్తోంది… తౌటే తుఫాన్ తీరానికి చేరువై… భారీ అలలు తీరాన్ని తాకుతుండడంతో.. ముంబైలో భయానక వాతావరణం ఏర్పడింది.. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి రాకాసి అలలు ఎగిసిపడుతుండగా.. మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విరుచుకుపడుతున్నాయి.. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షంనీరు చేరుకోగా.. ముంబై విమానసర్వీసులకు అంతరాయం ఏర్పడింది.. ముంబైలో ల్యాండ్ కావాల్సిన పలు…
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!