Home
Illicit Relationship
Illicit Relationship News
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
Illicit Relationship: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట పాము కాటుతో సహజ మరణంగా భావించిన ఘటన వెనుక భార్య, ఆమె ప్రియుడు కలిసి రచించిన పక్కా హత్య కుట్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. భర్తను అడ్డుగా భావించిన భార్య, రూ.20 లక్షల జీవిత బీమా డబ్బు కోసం ప్రియుడితో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు విషయాన్నీ వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహసూమా ప్రాంతానికి చెందిన… -
Crime: చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బావమరిది దారుణహత్య..
Crime: బెంగళూర్‌లో దారుణ సంఘటన జరిగింది. తన చెల్లెలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సొంత బావమరిదిని ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతదేహంతో పాటు తన కారుతో నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. బైరప్పనహల్లికి చెందిన డాగ్ కెన్నెల్ ఓనర్ అయిన శ్రీనివాస్‌ను నిందితుడిగా గుర్తించారు. మృతుడు 24 ఏళ్ల రంజిత్‌గా తేలింది. Read Also: Dhurandhar 2: బాహుబలి రికార్డ్స్ అవుట్.. తొమ్మిదేళ్ల రికార్డును బద్దలుకొట్టిన ధురంధర్ 2! రంజిత్ శ్రీనివాస్ భార్య తమ్ముడు.… -
Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
Illicit Relationship: వారు నలుగురు మంచి స్నేహితులు.. ఊరిలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అందరూ కలిసే వెళ్లేవారు.. పార్టీలు చేసుకునే వారు.. కానీ ఆందులో ఒకరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఎవరు చేశారనే దానిపై మిస్టరీ వారం రోజులపాటు కొనసాగింది. చివరికి ముగ్గురు స్నేహితులే ఒకరిని మట్టుబెట్టారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకీ స్నేహితున్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Valentine’s Day… -
Illicit Relationship:14 ఏళ్ల కుమార్తె, 19 ఏళ్ల కొడుకు.. ప్రియుడితో కలిసి భర్త ని హతమార్చేందుకు కుట్ర..
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం విశ్వనాధపురం గ్రామంలో ఆలస్యంగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విశ్వనాధపురం గ్రామానికి చెందిన కిర్ల కుమార్‌పై అతని భార్య ఈశ్వరమ్మ, ఆమె ప్రియుడు సారిక తవుడు, తమ్ముడు ఇష్టం పాపారావుతో కలిసి కొడవలితో పీక కోసేందుకు యత్నించినట్లు బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలపాలైన కుమార్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. మొక్కజొన్న పంటకు మందు కొడదామని… -
Illicit Affair: మహిళతో అన్న అక్రమ సంబంధం.. పెళ్లి కోసం చంపేసిన తమ్ముడు
Illicit Affair: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యాగట్ల పల్లిలో జరిగిన యువకుని హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో అన్న రాజును అతని తమ్ముడు శివ కుమార్ హత్య చేసినట్లు విచారణలో తేలింది. -
Tragedy : భార్యకు తెలియకుండా.. టీచర్‌కు ట్యూషన్ చెప్పిన భర్త.. చివరికి..!
Tragedy : హోసూరు పారిశ్రామికవాడలో ప్రేమ విషాదంగా మారింది. ఆరేళ్ల క్రితం ఫేస్బుక్లో చిగురించిన ప్రేమ పెళ్లి బంధంతో ఒక్కటైన భాస్కర్, శశికళ జీవితాలు ఊహించని మలుపు తిరిగాయి. జూజువాడి ఉప్కర్ నగర్ రాజేశ్వరిలేఔట్ వారి ప్రేమకు చిరునామాగా నిలిచింది. నలుగురు, రెండేళ్ల వయసున్న ఆరూష్, శ్రీషా అనే ఇద్దరు పిల్లలు వారి అనుబంధానికి గుర్తుగా వెలిశారు. హోసూరు పరిసర ప్రాంతాల్లో జిమ్ సెంటర్లు నిర్వహిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న సమయంలో వారి జీవితంలో చీకటి నీడలు కమ్ముకున్నాయి.… -
Vijayawada: అసలు వీడు మనిషేనా.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల పాపకు వాతలు పెట్టి చిత్రహింసలు
బెజవాడలో దారుణం వెలుగుచూసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓ ప్రబుద్ధుడు వాతలు పెట్టాడు. అక్రమ సంబంధానికి పాప అడ్డం వస్తుందని వాతలు పెట్టి చిత్రహింసలు పెట్టిన శ్రీ రాములు అనే వ్యక్తి. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ వైఎస్సార్ కాలనీ కి చెందిన గృహిణి కలరా హాస్పిటల్ వద్ద నివసించే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె మొదటి భర్త ఆటో డ్రైవర్. కాగా ఏవో కారణాలతో విడిపోయి… -
Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కూతురు.. కేసు పెట్టి వేధించిన కన్న తల్లి
Illicit Relationship: తల్లి అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన కుమార్తె పై కన్నతల్లి కేసు పెట్టేందుకు సిద్ధమవటం దానికి పోలీసులు సహకరించి వేధింపులకు దిగడంతో మౌనిక అనే యువతి విజయవాడలో సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపుతుంది. -
illicit Relationship: స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి.. కొట్టి చంపిన బంధువులు
illicit Relationship: బీహార్‌లోని సీతామర్హిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో 22 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. -
Crime: అక్రమ సంబంధం అనుమానం.. ప్రియుడిపై 20సార్లు కత్తిపోట్లు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ప్రియుడిని 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు భర్త. కాగా.. రెండ్రోజుల తర్వాత ఈ హత్య ఉదంతం బయట పడింది.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!