స్టార్ హీరోయిన్ ఇలియానా తన సినిమాల కంటే ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. ఇలియానా ముందుగా కోవా ఫీనిక్స్ డోలన్ కు జన్మనిచ్చి, ఆ తర్వాత కీను రాఫే డోలన్‌కు జన్మనిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది . Also Read : Rani Mukerji: ప్రేక్షకుల అంగీకారం..…