వెండితెరకు 2006లో ‘దేవదాసు’ తో పరిచయమైన ఇలియాన, దక్షిణాది సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలతో నటించి హిట్ చిత్రాలతో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ కాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనని తాను నిరూపించుకుంది. ఇక ఇటీవల తన తల్లిగా తన బాధ్యత ఎక్కువగా ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంది.…