పెళ్లికి ముందే బిడ్డను కన్న తర్వాత మళ్లీ గర్భవతి అని హింట్ ఇచ్చింది ఇలియానా. ఇలియానా తెలుగులో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా మారి ఆ తరువాత తమిళ సినిమా ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ టచ్ చేసినవన్నీ హిట్ అయ్యాయి. ఆ తరువాత తెలుగులో కూడా ఒక ఊపు ఊపింది. దీంతో తక్కువ కాలంలోనే ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన నటించి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా. తదనంతరం, తమిళ చిత్ర…