Chiranjeevi – Venkatesh – Balakrishna in iifa 2024: శుక్రవారం రాత్రి అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా వేడుకకి భారత దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు సంబంధించిన హీరో హీరోయిన్లు హాజరయ్యారు. ముందుగా ప్రకటించిన అవార్డుల లిస్ట్ మేరకు అవార్డులను అందజేశారు నిర్వాహకులు. ఇకపోతే., టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, రాణా దగ్గుబాటి, నానిలు పాల్గొన్నారు.…
Rana Daggubati: ఇదివరకు బాలీవుడ్ హీరోలు సౌత్ ఇండియన్స్ హీరోలని చాలా చులకన భావంతో చూసిన సంఘటనలు చూసాము. ఈ మధ్యకాలంలో అనిల్ అంబానీ చిన్న కుమారుడు వివాహ కార్యక్రమంలో భాగంగా హీరో రామ్ చరణ్ ని కూడా పలు వ్యాఖ్యలు చేశాడు బాలీవుడ్ హీరో షారుఖ్. ఆ వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ గా మారింది కూడా. ఇకపోతే తాజాగా మేము సౌత్ ఇండియన్స్.. మా సంస్కృతి ఇలానే ఉంటుంది.. అంటూ రానా దగ్గుబాటి చెబుతూ…