Home
Igi Airport
Igi Airport News
-
Bomb Threat: రాజధానిలో హై అలర్ట్.. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీలో బాంబు బెదిరింపులు..
Delhi Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. సరిగ్గా వేడుకలకు ఒక్కరోజు ముందు, శుక్రవారం నాడు ఢిల్లీ హైకోర్టు, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (టర్మినల్-3)తో పాటు మరో నాలుగు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు లేఖలు రావడం అప్రమత్తతకు దారితీసింది. ఢిల్లీ హైకోర్టు, ఐజీఐ విమానాశ్రయంతో పాటు జామ్‌నగర్ హౌస్, జండేవాలాన్‌లోని ఒక భవనం, సాకేత్‌లోని ఓ కార్యాలయం, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎమ్… -
Delhi Visakhapatnam Flight: ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. పవర్ యూనిట్ షట్ డౌన్
Delhi Visakhapatnam Flight: ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం ఢిల్లీ – విశాఖపట్నం మధ్య ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న ఎయిర్ ఇండియా విమానం AI 451 APU ఢిల్లి నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆకాశంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే పైలెట్లు U-టర్న్ తీసుకొని విమానాన్ని… -
Shubhanshu Shukla: భారత్ మాతా కీ జై అంటూ.. శుభాంశు శుక్లాకు ఘన స్వాగతం
అంతరిక్షంలో భారత జెండాను ఎగురవేసిన భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంషు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆదివారం రాత్రి ఆయన విమానం ఢిల్లీలోని ఐజిఐ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో శాస్త్రవేత్తలు, విద్యార్థుల బృందం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శుభాంషు భార్య కామ్నా శుక్లా, కుమారుడు కూడా ఆయనతో పాటు ఉన్నారు. Also Read:Off The… -
Delhi: ఎయిర్‌పోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన ప్యాసింజర్.. జవాన్లు ఏం చేశారంటే..!
ఈ మధ్య చిన్నాపెద్దా తేడా లేకుండా గుండెపోటులు రావడం కలవరం రేపుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఒక ప్యాసింజర్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. -
Drug Smuggling: విస్కీ బాటిళ్లలో 38 కోట్ల విలువైన కొకైన్.. ఎయిర్ పోర్టులో పట్టుబడిన కెన్యా మహిళ
Drug Smuggling: మాదక ద్రవ్యాలు, నిషేధిత వస్తువులు, బంగారం, వెండి అక్రమ రవాణాకు కేటుగాళ్లు రోజుకో కొత్త విధానాన్ని అవలంభిస్తు్న్నారు. ఇలాంటి ప్రయత్నం చేసిన కెన్యా మహిళను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. -
Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. రూ.17 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్ ను కస్టమ్స్ అధికారులు సిజ్ చేశారు. టాంజానియా లేడి కిలాడీ వద్ద కొకైన్ ను కస్టమ్స్ ట్రైన్డ్ డాగ్ గుర్తించారు. కొకైన్ తరలించడానికి ఇథియోపియా ప్రయాణికురాలు కొత్తగా స్కెచ్ వేసింది. కొకైన్ ను లిక్విడ్ గా మార్చి మద్యం బాటిల్స్ లో నింపింది లేడి కిలాడి. -
Heroin: రూట్ మార్చిన స్మగ్లర్లు.. రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్..
రోజుకో కొత్త తరహాలో డ్రగ్స్‌ను తరలిస్తున్నారు స్మగ్లర్లు.. ప్యాసింజర్ విమానాల్లో డ్రగ్స్ తరలిస్తూ వరుసగా దొరికిపోతున్న ఘటనలు చాలా ఉండగా.. ఉప్పుడు.. కార్గోను ఎంచుకున్నారు.. అది కూడా పసిగట్టిన డీఆర్ఐ అధికారులు.. ఢిల్లీ అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. రూ.434 కోట్ల విలువ చేసే హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు.. ఉగాండా నుండి ఢిల్లీ వచ్చిన ఓ భారీ పార్శిల్లో హెరాయిన్‌ను గుర్తించారు. తెల్లటి హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్‌ల కింద దాచి తరలించే ప్రయత్నం…
తాజావార్తలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
-
Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ ఒరిజినల్ కాన్సెప్ట్ బయటపెట్టిన కార్తీక్ సుబ్బరాజ్!
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
ట్రెండింగ్
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!