Megastar Chiranjeevi: మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. మెగాస్టార్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిరుని నేషనల్ మీడియా ఒకానొక టైంలో ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చిదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ చైర్ చేరుకున్న చిరు సినీ ప్రయాణం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. ఎన్నో అవార్డులని అందుకున్న చిరు చరిత్రలో కొత్తగా చేరిన పురస్కారం ‘ఇండియన్…