యాక్షన్ కింగ్ అర్జున్, జె డి చక్రవర్తి కాంబినేషన్లో డి. ఎస్. రెడ్డి సమర్పణలో ఎఫ్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పై మహమ్మద్ ఫర్హీన్ ఫాతిమా నిర్మాతగా ఎస్ ఎస్ సమీర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇద్దరు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ నేడు జరిగింది. ఈ సినిమా ఈనెల 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనీ చరిష్టా మాట్లాడుతూ అర్జున్, చక్రవర్తి సినిమాలో నాకు…