ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రం షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ యేడాది క్రిస్మస్ కానుకగా ఈ పాన్ ఇండియా మూవీ తొలి భాగం విడుదల కాబోతోంది. దీని తర్వాత అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రానికే డేట్స్ కేటాయించాడని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించే ఈ మూవీలో ఐకాన్ స్టార్… ఇద్దరు అందాల భామలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నాడట. వీరు మరెవరో కాదు! పూజా…