మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నారా? సినిమా టిక్కెట్లు, ప్రయాణం లేదా డిజిటల్ చెల్లింపులపై అందించే ప్రయోజనాలకు అలవాటు పడ్డారా? అయితే మీకు బిగ్ షాక్. ఫిబ్రవరి 1, 2026 నుండి, ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ నియమాలలో కీలక మార్పులు చేయబోతోంది. ఈ మార్పుల ప్రకారం, కొన్ని ప్రసిద్ధ ఫీచర్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి. మరికొన్నింటిపై కొత్త షరతులు, అదనపు ఛార్జీలు విధించనున్నారు. ఇది లక్షలాది మంది కార్డ్ హోల్డర్ల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని…