తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. సుశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్ అండ్ శాస్త్రా మూవీస్ బ్యానర్‌ల కింద రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కొయ్యలగుండ్ల ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ మూవీ కథ వాస్తవ సంఘటనల నుండి ప్రేరణ పొందింది.…