యంగ్ హీరో సుశాంత్ యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేయాలని సుశాంత్ కోరుకుంటున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగష్టు 27న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ సంయుక్తంగా రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే నిర్మాతలు మంచి…