ICC World cup Teams: అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన 2024 టి20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ తాజాగా ఓ ప్రకటన చేసింది. అదేంటంటే.. రాబోయే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యకు సంబంధించిన ప్రకటన. జూన్‌లో జరిగిన ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొన్నాయి. పురుషుల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఇన్ని జట్లు టోర్నీలో భాగమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐసీసీ మహిళల టి20 ప్రపంచ కప్ పరిధిని పెంచాలని నిర్ణయించింది. దింతో రాబోయే…