న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌కు అనూహ్యంగా ఐసీసీ అవార్డు దక్కింది. గత ఏడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో నవంబర్ 10న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌కు అడ్డుపడుతున్నాని భావించి డారిల్ మిచెల్ ఓ పరుగు తీయలేదు. దీంతో డారిల్ మిచెల్ చర్యను అభినందిస్తూ ఐసీసీ తాజాగా స్పిరిట్ ఆఫ్ ది క
టీమిండియా స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి సత్తా చాటింది. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుత ప్రదర్శనతో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఈ విషయాన్ని ఐసీసీ స్వయంగా వెల్లడించింది. ఈ అవార్డు రేసులో ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బీమాంట్, దక్షిణాఫ్రికా �
టీమిండియా యువ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి ఐసీసీ ప్రతి నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో మయాంక్ అగర్వాల్ ఉన్నాడు. గత ఏడాది డిసెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్రకటించిన షార్ట్ లిస్టులో టీమిండియా నుంచి మయాంక్ అగర్వాల్, న్యూజిలాండ్ నుంచ