IBPS Clerk 2025: బ్యాంక్ రంగంలో ఉద్యోగాన్ని సంపాదించాలని కలలుగన్నవారికి అరుదైన అవకాశం వచ్చింది. IBPS (Institute of Banking Personnel Selection) 2025 సంవత్సరానికి సంబంధించిన క్లర్క్ పోస్టుల భర్తీకి మొత్తం 10,277 ఖాళీలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి ముఖ్యమైన వివరాలు, అర్హతలు, పరీక్ష తేదీలు, దరఖాస్తు ప్రక్రియ గురించి వివరంగా తెలుసుకుందామా.. ఈ సంవత్సరం IBPS ప్రిలిమినరీ పరీక్షలు 2025 అక్టోబర్ 4,…