పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూ్స్. ఏకంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారతదేశ ప్రధాన దేశీయ నిఘా సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరోలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఖాళీగా ఉన్న పోస్టులకు IB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 362 పోస్టులను భర్తీ చేయనున్నారు. Also Read:Raja Saab…