అమితాబ్ వారసుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన అభిషేక్ ఫాదర్‌లా మ్యాజిక్ చూపించడంలో తడబడ్డాడు. లెగసీని కంటిన్యూ చేయగలిగాడు కానీ లెజెండరీ యాక్టర్‌ను మైమరిపించలేకపోయాడు. సుమారు 70 సినిమాలు చేసినప్పటికీ ఫింగర్ టిప్స్‌పై లెక్కగట్టగలిగే విజయాలే ఉన్నాయి. మధ్య మధ్యలో మల్టీస్టారర్ చిత్రాలతో నెట్టుకు వచ్చాడు. కానీ సోలో హీరోగా వచ్చిన చిత్రాలు ఫెయిల్యూరై కెరీర్‌ను డైలామాలో పడేశాయి. తనకు మార్కెట్ లేదని త్వరగానే గ్రహించిన చోటా బీ మెల్లిగా ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్లకు స్విచ్చాన్ అయి వర్సటైల్…