I Hate You Movie: ‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ‘ఐ హేట్ యు’ చిత్రీకరణను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న క్రమంలో నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్…