హ్యుందాయ్ నుంచి మరో ఎలక్ట్రిక్ కారు రాబోతుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను దక్షిణ కొరియా ఆటోమొబైల్ తయారీదారు హ్యుందాయ్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసింది. కంపెనీకి చెందిన ఈ కారుని ఏ విభాగంలో తీసుకొచ్చారు.? ఇందులో ఎలాంటి ఫీచర్లను అందిస్తున్నారు.? ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు నడపగలదు.? భారత్‌కు ఎప్పుడు తీసుకురావచ్చు.? ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఎలక్ట్రిక్ కార్ ఇన్‌స్టర్‌ను పరిచయం చేసింది. ఈ కారు బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షో…