ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్ లవర్స్ కోసం కొత్త వేరియంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో అందించే హ్యుందాయ్ i20 కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ను మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్ పేరుతో అందిస్తోంది. హ్యుందాయ్ i20 మాగ్నా ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఆరు ఎయిర్‌బ్యాగులు, ESC, VSM, హిల్ హోల్డ్ కంట్రోల్, 15-అంగుళాల వీల్స్, TPMS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో MIDతో…