Hyundai Creta Sales 2025: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మిడ్-సైజ్ SUV విభాగంలో కొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఏడాదిలో దాదాపు 2 లక్షల యూనిట్ల హ్యుందాయ్ క్రేటాలను విక్రయించింది. ఇది ఇప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఏ SUV సాధించని అత్యధిక వార్షిక అమ్మకాల జాబితాలో చేరింది. అంటే రోజుకు సగటున 550 క్రెటా కార్లు, గంటకు సుమారు 23 కార్లు అమ్ముడయ్యాయి. దీంతో క్రెటా తన సెగ్మెంట్‌లో 34 శాతం కంటే ఎక్కువ…