Home
Hyundai Creta Ev Price
Hyundai Creta Ev Price News
-
లెవెల్ 2 ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియమ్ ఫీచర్లతో కొత్త Hyundai Creta EV లాంచ్! ధర ఎంతంటే?
Hyundai Creta EV: హ్యుందాయ్ (Hyundai ) ఇదివరకు క్రెటా SUVకి King, King Knight, King Limited Editions విడుదల చేసిన తరువాత.. ఇప్పుడు తాజాగా క్రెటా ఎలక్ట్రిక్ లైన్‌ప్‌ను విస్తరించింది. ఇందులో ఎక్స్‌లెన్స్ Excellence (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ టెక్ Creta Electric Executive Tech (42 kWh), క్రెటా ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ (O) Creta Electric Executive (O) (51.4 kWh) అనే మూడు కొత్త వెరియంట్లు లాంచ్ చేసింది.… -
Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV లాంచ్ ముహూర్తం ఫిక్స్..
Hyundai Creta EV: భారతదేశంలో క్రమంగా ఎలక్ట్రిక్ కార్లకు జనాదరణ పెరుగుతోంది. దేశీ కార్ మేకర్స్ అయిన టాటా, మహీంద్రాలు ఇప్పటికే ఈవీ సెగ్మెంట్లో కొత్త కార్లను తీసుకువచ్చాయి. -
Hyundai Creta EV: రోడ్లపై చక్కర్లు కొడుతున్న హ్యూందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు.. 2025లో లాంచ్!
Hyundai Creta EV Launch, Price and Range Details: భారత ఆటో మార్కెట్‌ను ‘హ్యుందాయ్ క్రెటా’ శాసిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెస్ట్ మైలేజ్, లగ్జరీ లుకింగ్, సూపర్ సేఫ్టీ లాంటి ప్రయోజనాల కారణంగా ఎక్కువ మంది క్రెటాను కొనుగోలు చేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం భారత మార్కెట్లోకి వచ్చిన క్రెటాకు ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఎన్ని మోడల్స్ రిలీజ్ అయినా అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే క్రెటా ఎన్‌లైన్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చిన…
తాజావార్తలు
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్‌దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్‌తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..