కస్టమర్లను తప్పుదారి పట్టించేలా, కార్ల కంపెనీ ప్రచారం చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా పదుకొణె పేర్లు వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్ హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసి, తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది. అసలు ఈ కేసు నేపథ్యం ఏమిటంటే.. Also Read : Chiranjeevi : ఆమె ఎదురుగా కూర్చునేసరికి నాన్న స్టెప్స్ మర్చిపోయాడు – సుస్మిత కొణిదెల రాజస్థాన్‌కు చెందిన కీర్తిసింగ్ రూ.23 లక్షలు…