Rare Disease: సాధారణంగా ప్రతి మనిషికి తల, మర్మాంగాలను మినహాయిస్తే చెస్ట్, కాళ్లు, చేతులపై మాత్రమే వెంట్రుకలు పెరుగుతాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల లలిత్ పాటిదార్ మాత్రం అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. హైపర్ ట్రికోసిస్ అనే వ్యాధి కారణంగా లలిత్ పాటిదార్ శరీరం అంతటా విపరీతంగా వెంట్రుకలు పెరుగుతున�