Hyper Aadi React on Allu Arjun Trolls: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ క్యాంపెనింగ్ చేయడం పెద్ద చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. మామ పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా.. తన ఫ్రెండ్‌కు ప్రచారం చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫీలయిపోయారు. పార్టీ తరుపున ప్రచారం