Home
Hydration
Hydration News
-
Gym Tips : వర్కౌట్ మధ్యలో కోల్డ్ వాటర్.. మంచిదా? ప్రమాదమా.?
Gym Tips : వ్యాయామం చేసేటప్పుడు శరీరంలో కేలరీలు ఖర్చవుతాయి, తద్వారా అంతర్గత ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ వేడిని తగ్గించుకోవడానికి శరీరం చెమటను బయటకు పంపిస్తుంది. ఇలా కోల్పోయిన ద్రవాలను తిరిగి భర్తీ చేయకపోతే నిర్జలీకరణ (Dehydration) ముప్పు పొంచి ఉంటుంది. అయితే, జిమ్‌లో కష్టపడుతున్నప్పుడు సాధారణ నీరు తాగాలా లేక చల్లని నీరు తాగాలా అన్నది చాలా మందిలో ఉండే సందేహం. సాధారణంగా వ్యాయామం చేసేటప్పుడు మన శరీరం వేడెక్కుతుంది కాబట్టి, చల్లని నీటిని తాగడం… -
అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!
ఎండలు మండిపోతున్న వేసవి కాలంలో మన శరీరం త్వరగా అలసిపోతుంది. ఇలాంటి సమయంలో కృత్రిమ శీతల పానీయాల (Cool Drinks) కంటే ప్రకృతి ప్రసాదించిన ‘మజ్జిగ’ తాగడం ఎంతో శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మజ్జిగను కేవలం ద్రవ పదార్థంగానే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకోండి. శరీరాన్ని చల్లబరిచే సహజ సిద్ధమైన పానీయం మజ్జిగలో ఉండే అధిక నీటి శాతం , తక్కువ వెన్న (Fat) శరీర ఉష్ణోగ్రతను వెంటనే… -
Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఐదు సూత్రాలు..
బరువు తగ్గడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా సులభమైన ఆహార ప్రణాళికలను కనుగొంటారు. ఈ ఐదు సూత్రాలు పాటించి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. -
Cucumber Benefits: రోజూ కీర దోసకాయ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు..?
మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి. -
Kidney Stone Risk: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య ఎందుకు పెరుగుతుంది? నివారణ చర్యలు..!
కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. పొత్తి కడుపులోంచి పొడుచుకొచ్చే నొప్పి. యూరిన్‌కు వెళ్లాలంటే.. మంట. ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు. సమ్మర్‌లో కిడ్నీలో రాళ్ల సమస్య మరింత ఎక్కువగా వేధిస్తుంది. ఈ సీజన్‌లో తీవ్రమైన వేడి ప్రభావం మూత్రపిండాలపై కూడా ప్రభావం చూపుతుంది. వేసవిలో కిడ్నీ స్టోన్ సమస్య ఎందుకు పెరుగుతుందో, దానిని ఎలా పరిష్కరించాలో తెలుసుకుందాం. -
Summer Holidays: వేసవి సెలవుల్లో అనారోగ్యం పాలవ్వకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
Summer Holidays: ప్రస్తుతం వేసవి కలం కావడంతో స్కూల్స్‌కి సెలవులు రావడం సహజమే. ఈ పరిస్థితులలో పిల్లలు ఇళ్లలోనే గడిపే పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లే సాయంత్రానికి తిరిగి వచ్చే అలవాటులో ఉన్న పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఎక్కువ సమయం ఉంటారు. అయితే వేసవి కాలంలో పిల్లలు వేడి, తేమ, ధూళి, కాలుష్యం వంటి సమస్యల మధ్య వారి ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. మరి వాటి కోసం తగిన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.… -
Skincare: వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంగా, యవ్వనంగా కనపడాలంటే ఇవి పాటించక తప్పదు!
Skincare: ప్రతి మనిషికి వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. ఇది చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సహజ కొల్లాజన్ స్థాయిలు తగ్గిపోవడం, చర్మ స్థితిస్థాపకత కోల్పోవడం వలన చర్మం వదులుగా మారుతుంది. దీని వల్ల ముఖంపై చక్కటి గీతలు, ముడతలు, పిగ్మెంటేషన్ మొదలవుతాయి. వయస్సు పెరిగిన తర్వాత కూడా యవ్వనవంతంగా కనిపించాలంటే, చర్మ సంరక్షణ దినచర్యను మారుస్తూ సరైన ఉత్పత్తులను వాడటం చాలా ముఖ్యం. మరి ఇలాంటి వాటిని నివారించడానికి ఎలాంటివి… -
Summer Tips: ఎండలు మండుతున్నాయ్ గురూ.. ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి, లేదంటే?
వేసవి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో 41 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండకు బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి తీవ్రత వడదెబ్బకు దారి తీసే ప్రమాదముంది. చాలామంది చల్లని పదార్థాలను తీసుకునేందుకు ఇష్టపడతారు. ఎండాకాలంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, శారీరక శ్రమ చేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. -
Water Melon: పుచ్చకాయలను ఫ్రిజ్‌లో పెట్టి తినేస్తున్నారా? డేంజర్లో పడినట్లే!
Water Melon: ఎండాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎండల తీవ్రత కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. మండుతున్న ఎండల కారణంగా ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ, ఉక్కపోతతో చాలామంది తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ వేడిని తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లు వాడటం మొదలు పెట్టేసారు కూడా. అయితే, ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొన్ని పండ్లను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇందుకోసం పుచ్చకాయ (వాటర్ మిలన్) చాలా… -
Drinking Warm Water: వేడి నీరు ఎప్పుడు తాగాలి! తాగడం వల్ల లాభాలేంటో తెలుసా?
Drinking Warm Water: నీరు మన జీవితానికి ఎంతో అవసరం. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సాధారణంగా చాలా మంది చల్లని నీరు తాగే అలవాటు చేసుకుంటారు. అయితే, వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం వేడి లేదా గోరు వెచ్చని నీరు తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని సూచిస్తున్నారు. అయితే, ఈ ప్రయోజనాలను చాలామంది గుర్తించరు. వైద్య నిపుణుల ప్రకారం.. వేడి నీరును రోజులో ఎప్పుడైనా తాగవచ్చు.…
తాజావార్తలు
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!