ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అవుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. టీజర్‌పై పాజిటివ్ ఇంప్రెషన్స్ వచ్చాయి. తాజాగా ఈ టీజర్ లాంచ్‌కు కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాకుండా, తమిళ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధులను…