Home
Hyderabad Crime
Hyderabad Crime News
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
Child Murder : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యంత శోకతప్తమైన, దారుణమైన సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే కాలయముడిగా మారి, మద్యం మత్తులో తొమ్మిది నెలల పసికందును నీటిలో ముంచి ప్రాణాలు తీసింది. బైరామల్‌గూడ చెరువు వేదికగా జరిగిన ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని నింపింది. మద్యానికి బానిసై.. ప్రాణం తీసి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంజాపూర్ ప్రాంతానికి చెందిన లోకసాని రాజేశ్వరి (34) అనే మహిళకు తొమ్మిది… -
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
Rega Kantha Rao: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి, మోసం చేశారంటూ ఓ యువతి నాంపల్లిలోని గౌరవ XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె నగరంలో ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా… -
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఎక్కడపడితే అక్కడ మృగాళ్లు రెక్కలు విప్పుకుని మరీ మీద పడుతున్నారు… రాత్రి సమయంలో ఉద్యోగరీత్యా ఆడవాళ్లు బయటకు వెళ్లాలంటేనే గజగజా వణికిపోతున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కామాంధులు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. అఘాయిత్యానికి ఒడిగడుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఓ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవరే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఇప్పుడు సిటీలో హాట్‌టాపిక్‌గా మారింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఓ ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై ఓ… -
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఒక క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు ప్రతిరోజు విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టాడు. విధులకు వెళ్తున్న క్రమంలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌ను మళ్లించి ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. సమయస్ఫూర్తితో స్పందించిన ఉద్యోగిని డ్రైవర్‌ను తీవ్రంగా ప్రతిఘటించడంతో, పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో సహా పరారయ్యాడు.… -
Shabad Six-Murder Case: షాబాద్ ఆరుగురి హత్య కేసు.. రాజ్‌కుమార్‌పై భార్య కుటుంబం సంచలన ఆరోపణలు!
Shabad Six-Murder Case: షాబాద్‌లో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో కేసులోని కీలక ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. ఈ ఘటనలో భార్య సరిత, ఇద్దరు కుమారులను అత్యంత దారుణంగా హత్య చేసిన రాజ్‌కుమార్ చర్యపై సరిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక మరో యువతితో రాజ్‌కుమార్‌కు ఉన్న సంబంధమే ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు. సరిత కుటుంబ సభ్యుల… -
Suhas Murder : డబ్బుల గొడవతోనే అర్ధరాత్రి పిలిచి స్నేహితుడి హత్య..
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమాముల వద్ద మూడు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన యువకుడు సుహాస్ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. తోటి స్నేహితులే అతడిని దారుణంగా హత్య చేసి, రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ బెంచ్‌పై పడుకోబెట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, సిసిటివి (CCTV) ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సుహాస్ తల్లి ,స్నేహితురాలు ఎన్టీవీతో మాట్లాడుతూ.. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి రెండు… -
Extra Marital Affair : మియాపూర్ లో దారుణం.. భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.!
Extra Marital Affair : హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఉన్న అక్రమ సంబంధానికి అడ్డంగా ఉన్నాడనే నెపంతో ఒక భార్య, తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసి శవాన్ని పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ.. తన భర్త కనిపించడం లేదంటూ గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు… -
Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Gold Scam : తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ‘గోల్డ్ మ్యాన్’ సూర్య భాయ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాలకు చెందిన బాధితుల నుండి దాదాపు రూ.30 లక్షలు వసూలు చేసిన సూర్య భాయ్, ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా ముఖం చాటేశాడు. బాధితులు అతడి ఇంటికి వెళ్లి నిలదీయడంతో.. తన వద్ద ఉన్న మూడు ఐఫోన్ల విలువ రూ.10 లక్షలని… -
ATM Cash Van : ఏటీఎంలో డబ్బులు పెట్టాల్సినోడు.. తన జేబులో వేసుకుని జంప్.!
ATM Cash Van : హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ పరిధిలో సంచలనం సృష్టించిన దారిదోపిడీ ఘటన వెలుగుచూసింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలో ఏటీఎంలలో నగదు నింపే ఒక క్యాష్ మేనేజ్మెంట్ వ్యాన్ డ్రైవర్, ఏమార్చి రూ. 17 లక్షల నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడమే కాకుండా, ఏటీఎం నగదు తరలింపు భద్రతపై మరోసారి పలు ప్రశ్నలను లేవనెత్తింది. ముందస్తు ప్రణాళికతోనే దోపిడీ పోలీసుల సమాచారం ప్రకారం.. రెయిన్ బజార్ – సంతోష్… -
Honour Killing: గోల్కొండలో ఘోరం.. యూట్యూబర్‌ను వెంటాడి చంపిన వైనం..!
Honour Killing: హైదరాబాద్‌లోని గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన పరువు హత్య ఉదంతం వెలుగుచూసింది. కేవలం ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో ఒక యువ యూట్యూబర్‌ను నడిరోడ్డుపై దారుణంగా కొట్టి చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మసూద్ అనే యూట్యూబర్ గత 2025లో రుక్షార్ బేగం అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, వీరి ప్రేమ వివాహాన్ని యువతి కుటుంబ సభ్యులు మొదటి నుంచీ తీవ్రంగా…
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!