Home
Hyderabad Crime News
Hyderabad Crime News News
-
Drug Racket: హైదరాబాద్లో విదేశీ యువతి డ్రగ్స్, వ్యభిచార రాకెట్ రట్టు..
Drug Racket: రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట్ పోచమ్మ బస్తీలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ జాతీయురాలితో పాటు ఆమె లివ్-ఇన్ పార్ట్నర్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి సింథటిక్ డ్రగ్తో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..… -
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా భవనం వెనుక నివాసముంటున్న సూరజ్ కుమారుడు అఘమ్ సింగ్ అలియాస్ రాఘవ (8) ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ ప్రాంతానికి చెందిన దంపతులు నగరానికి వలసవచ్చి లక్ష్మీగూడలో నివసిస్తున్నారు. బాలుడి తండ్రి కాటేదాన్లోని ధనలక్ష్మి మెటల్ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ రోజూలాగే పనులకు వెళ్లగా, ఇంట్లో ఎనిమిదేళ్ల రాఘవతో పాటు అతని ఐదేళ్ల చెల్లెలు… -
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
Chikkadpally Crime: పొరుగింటి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో జరిగిన ఘర్షణలో రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) ఉద్యోగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం వీధిలోని ఓ అపార్ట్మెంట్లో రామ్మోహన్ (55) గత రెండేళ్లుగా నివాసముంటున్నాడు. ఇతడు డీఆర్డీవోలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే, తన ఇంటి… -
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
Hyderabad: హైదరాబాద్ అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతీ నగర్ బాబుగూడలో ప్రేమోన్మాది దాడికి ఒక వివాహిత బలైన దారుణ ఘటన వెలుగుచూసింది. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో అంజలి అనే మహిళను అశ్విన్ అనే ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం, కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన అంజలి భర్త ఓ మర్డర్ కేసులో గత రెండేళ్లుగా జైలులో ఉన్నాడు. భర్త స్నేహితుడైన ఆటో డ్రైవర్ అశ్విన్ (25),… -
Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
Hyderabad: హైదరాబాద్లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్ 5లోని 'హోటల్ OSLN టెర్మినస్' ఓయో గదిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత టోప్నోగా పోలీసులు గుర్తించారు. ఆమె తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి నిన్న మధ్యాహ్నం నగరానికి చేరుకుంది. అనంతరం OYO యాప్ ద్వారా… -
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
Hyderabad Hit-and-Run: హైదరాబాద్లోని ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. 3 ఏళ్ల పసి బాలుడు ఇజాన్ ఉద్దీన్ తన తండ్రి మొహిదుద్దీన్ సాహెబ్తో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకురావడానికి వెళ్లగా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఒక కారు బాలుడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారుతో అక్కడి నుంచి వేగంగా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన… -
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
Saurav Gurjar: మహాభారతం సీరియల్ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్పై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక యువతిని శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం.. 2021లో ఇన్స్టాగ్రామ్ ద్వారా సౌరవ్ గుజ్జార్తో పరిచయం ఏర్పడగా, ఆ తర్వాత వాట్సాప్ వేదికగా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధం కొనసాగింది. 2021 డిసెంబర్ 25న వారు తొలిసారి కలుసుకున్న సమయంలో… -
Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
Hyderabad: నవమాసాలు మోసి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచిన బిడ్డలే తన బ్రతుకును నరకప్రాయం చేస్తారని ఆ తల్లి ఏనాడూ ఊహించి ఉండదు. రెక్కల కష్టం ధారపోసి, కడుపు కట్టుకుని పెద్ద చేసిన కుమారులు చేతికి అందివచ్చి తనకు ఆసరాగా నిలుస్తారని, ముసలితనంలో నీడగా ఉంటారని ఆశపడింది. కానీ, ఆ బిడ్డలే పెడదోవ పట్టి తన జీవితాన్ని తీవ్ర అంధకారంలోకి నెట్టేస్తారని గ్రహించలేకపోయింది. కన్నప్రేమ కరిగిపోయి, తీవ్ర మనోవేదన కన్నీటి చుక్కగా మారిన వేళ, ఆ తల్లి… -
Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
Hyderabad: ఆడపిల్ల బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితులు మళ్లీ ముంచుకొస్తున్నాయి. అర్ధరాత్రి కాదు కదా.. కనీసం పసిబిడ్డతో పట్టపగలు రోడ్డుపై నడిచి వెళ్లేందుకు సైతం స్వేచ్ఛ లేని దుస్థితి ఎదురవుతోంది. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఒక దారుణమైన సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఒక మహిళ పట్ల అత్యంత హేయంగా ప్రవర్తించిన ఒక కీచకుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. -
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
Hyderabad: హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ను ఓ కారు ఢీకొట్టింది. తన కారు ఎక్కుతున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబీకులు ఖాజాను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటలకే అడ్వకేట్ మృతి చెందారు. ఇక ఈ ఘటన నగరంలో సంచలనం సృష్టించింది. మొదట ఈ ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసిన పోలీసులు,…
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్నినో ఎఫెక్ట్పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?