సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్‌లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు.
Hyderabad cp srinivas reddy: డ్రగ్ ఫ్రీ సిటిలో స్కూల్స్ దే కీలక పాత్ర అని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాన్ని మూడు కమిషనరేట్ల పరిధిలోని స్కూల్ చిల్డ్రన్, పేరెంట్స్ కోసం ఏర్పాటు చేశామన్నారు.