TamilNaadu: సోషల్ మీడియా యుగంలో గూగుల్, యూట్యూబ్ లలో చూసి ప్రతీది నేర్చుకోవచ్చని అనుకుంటున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు వాటిని చూసి నేర్చుకునే విషయాలు బెడిసికొడుతుంటాయి. వంటలు లాంటివి చెడిపోయిన పెద్ద సమస్య ఉండదు. కానీ కొంత మంది మాత్రం యూట్యూబ్ చూసి ప్రాణాలు పోయే పనులు చేస్తున్నారు. తాజాగా యూట్యూబ్ వీడియోలు చూసి ఓ భర్త తన భార్యకు సహజసిద్ధంగా కాన్పు చేయాలనుకున్నాడు. అయితే అనుకోని విధంగా ఆమె మరణించింది. ఈ ఘటన తమిళనాడులో…