Husband Cut wife Nose: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ యువకుడు తన ప్రియురాలి కోసం భార్య ముక్కు కోసేశాడు. తర్వాత జేబులో పెట్టుకుని పారిపోయాడు. నిందితుడైన భర్తపై భార్య పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో, పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.