డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ మూవీ ‘హనుమాన్ ‘.. చిన్న సినిమాగా సంక్రాంతి రేసులో బరిలోకి దిగిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. రిలీజ్ కు ముందు థియేటర్స్ కోసం ఇబ్బంది పడ్డా, చివరకు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది.. దాంతో ఈ సినిమా పై తప్పుడు ప్రచారాలు కూడా వస్తున్నాయి.. సినిమా టీంపై నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ నుంచి హనుమాన్ టీం…