ఏఐ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. హ్యూమనాయిడ్ రోబో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. చైనీస్ కంపెనీ AiMOGA రోబోటిక్స్‌కు చెందిన మోర్నిన్ అనే రోబోట్ ఎటువంటి మానవ సహాయం లేకుండా కారు డోర్ తెరిచింది. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. మానవులు కారు డోర్ ను చాలా సులభంగా తెరవగలుగుతరు. కానీ హ్యూమనాయిడ్ రోబోకు దీన్ని చేయడం చాలా కష్టమైన పని. కానీ, ఇప్పుడు ఈ రోబో…