Home
Human Rights Violations
Human Rights Violations News
-
Parastoo Ahmadi : హిజాబ్ ధరించలేదని గాయనిపై అరాచకం.. ఏకంగా 74 కొరడా దెబ్బల శిక్ష!
మహిళల స్వేచ్ఛపై ఇరాన్ ప్రభుత్వం మరోసారి తన ఉక్కుపాదాన్ని మోపింది. అక్కడి కఠినమైన సాంప్రదాయ చట్టాలను ఉల్లంఘించిందనే నెపంతో ఒక అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఓ సింగర్ మీద కక్షసాధింపు చర్యలకు పాల్పడింది. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించలేదన్న ఒకే ఒక్క కారణంతో ఇరాన్కు చెందిన ప్రముఖ పాప్ గాయని, సంగీత దర్శకురాలు పరాస్తూ అహ్మదీ (29)కి అక్కడి న్యాయస్థానం అత్యంత ఘోరమైన శిక్షను ఖరారు చేసింది. నిబంధనల ప్రకారం ఇరాన్లో మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు… -
ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై లిఖితపూర్వక నియమాలను రూపొందించింది. ఆస్ట్రేలియా కోర్టులో ‘‘ఐసిస్ వధువు’’గా పిలువబడే మహిళ విచారణ సందర్భంగా ఈ ఉగ్రసంస్థ క్రూరత్వానికి సంబంధించిన పత్రాలను, హ్యాండ్ బుక్ వెలుగులోకి వచ్చాయి. మహిళల్ని హింసించడానికి హ్యాండ్ బుక్:… -
Taliban Rule: భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే 3 నెలల జైలు శిక్ష..
Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ పాలనలో మహిళలకు పూర్తిగా హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేశారు. సంతాన్ని కనే మిషన్లుగా మార్చారు. తాజాగా, తాలిబన్ పాలకులు తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ మహిళల్ని పురుషుల చేతిలో ఒక బానిసగా మార్చిందని చెప్పవచ్చు. తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుండ్జాదా సంతకం చేసిన 90 పేజీల క్రిమినల్ కోడ్ అనేక శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛను నిరాకరించేలా చట్టాలు ఉన్నాయి. Read Also:… -
Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష విధించడాన్ని వ్యతిరేకించిన ఐక్యరాజ్యసమితి..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్లో గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నిరసనలపై జరిగిన హింసాత్మక అణచివేత, సంబంధిత మానవ హక్కుల ఉల్లంఘనలపై తాజా తీర్పుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (OHCHR) మరోసారి షేక్ హసీనా… -
UN: జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమే.. యూఎన్లో భారత్ స్పష్టీకరణ
జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్పై ధ్వజమెత్తారు.
తాజావార్తలు
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
-
BCCI: సిరాజ్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారు? మౌనం వీడిన బీసీసీఐ
-
OTR : కేటీఆర్ పాదయాత్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది..?
-
OTR : ఏపీ స్థానిక ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్ ఫైట్
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!