Taliban Rule: భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్తే 3 నెలల జైలు శిక్ష..
- భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్తే శిక్షలు..
- తాలిబన్‌ల అరాచక పాలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taliban Rule: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనలో మహిళలకు పూర్తిగా హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేశారు. సంతాన్ని కనే మిషన్లుగా మార్చారు. తాజాగా, తాలిబన్ పాలకులు తీసుకువచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ మహిళల్ని పురుషుల చేతిలో ఒక బానిసగా మార్చిందని చెప్పవచ్చు. తాలిబన్ నాయకుడు హిబతుల్లా అఖుండ్‌జాదా సంతకం చేసిన 90 పేజీల క్రిమినల్ కోడ్ అనేక శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛను నిరాకరించేలా చట్టాలు ఉన్నాయి.
Read Also: Harish Rao: దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం..
Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
అయితే, ఇది ఆఫ్ఘాన్ సమాజంలో హోదాలను చూసి శిక్షలను సృష్టిస్తోంది. మత నాయకులు, ముల్లాలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ల నుంచి మినహాయింపు పొందారు, కింది స్థాయి ప్రజలు కఠిన శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే, భార్య/మహిళల్ని యథేచ్ఛగా శిక్షించవచ్చని నిబంధనలు పేర్కొంటున్నాయి. మహిళల్ని భర్త లేదా తండ్రి శిక్షించవచ్చు. దాడికి గురైన మహిళలు తమ గాయాలను న్యాయమూర్తులకు చూపిస్తేనే అది శిక్షార్హంగా మారుతుంది. అదే సమయంలో ఆమె పూర్తిగా తన శరీరాన్ని కప్పుకుని ఉంచుకోవాలి, ఆమె భర్త లేదా పురుష సహాయకుడు (మహ్రామ్) ఆమె వెంట కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఇలాంటి నేరాల్లో నిందితులు భర్తలే అయినప్పటికీ, వారి సాయం తీసుకునే కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక మహిళ భర్త అనుమతి లేకుండా తన పుట్టింటికి లేదా ఇతర బంధువుల ఇంటికి వెళ్తే దానిని నేరంగా పరిగణిస్తారు. ఒక వేళ భర్త పిలిచినా ఆయన వద్దకు వెళ్లకున్నా, వెళ్లేందుకు కుటుంబీకులు/బంధువులు అడ్డు చెప్పినా వారిని నేరస్తులుగా పరిగణిస్తారు. ఇందుకు మూడు నెలల శిక్షను విధిస్తారు. ఈ నిబంధనలు గృహ హింసను పెంచే అవకాశం ఉందని హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళ భర్తకు పూర్తిగా బానిసగా మారుతుందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?