Swamiji's fight: ప్రజలకు సద్భుద్ధులు చెప్పాల్సిన స్వామీజీలే కొట్టుకున్నారు. నువ్వు గొప్ప అంటే లేదు నేనే గొప్ప అంటూ ఇద్దరు కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం తమిళనాడులో సంచలనంగా మారింది. ఇద్దరు స్వామీలు కొట్టుకున్న వీడియో తమిళనాడులో వైరల్ గా మారింది. వీరిద్దరి గొడవ సింగపూర్ లో జరిగింది. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధర్ రాజ్ కుమార్ స్వామీజీ రోగాలు నయం చేయడంలో ఫేమస్.