స్మార్ట్ ఫోన్లు కర్వ్డ్ డిస్ల్పే, ఫోల్డబుల్ డిజైన్లతో మెస్మరైజ్ చేస్తున్నాయి. స్మార్ట్ ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ హువావే నుంచి నోవా ఫ్లిప్ ఎస్ ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. తక్కువ ధరకే అందుబాటులో ఉండనుంది. రెండు కొత్త కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,400mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఇది 2.14-అంగుళాల కవర్ స్క్రీన్, 6.94-అంగుళాల…