Huawei Nova 15: హువాయే (Huawei) సంస్థ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Huawei Nova 15ను చైనాలో అధికారికంగా కౌంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం చైనా మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో కంపెనీ రూపొందించిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50MP ట్రిపుల్ కెమెరా సెటప్…