బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫొటోలు, వాయిస్‌ను అనుమతివల్ల వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా విచారించనున్నారు. హృతిక్ తన ఇమేజ్, వాయిస్, ఫోటోల వాడకంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పిటిషన్‌లో తనకు తెలిసి తెలియని వ్యక్తుల పేర్లను కూడా ప్రస్తావించారు. Also Read : Kiran Abbavaram : ఓజీపై మాట్లాడకపోవడం…